- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆరేండ్లలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమేశాం: జగదీశ్‌రెడ్డి
by Shyam |
<p>దిశ, నల్లగొండ: దామరచర్ల థర్మల్ పవర్ స్టేషన్, గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి దిక్సూచిలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమేశమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల […]</p>

X
దిశ, నల్లగొండ: దామరచర్ల థర్మల్ పవర్ స్టేషన్, గుడిమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లు ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి దిక్సూచిలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఉదయం సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడిన ఆరు సంవత్సరాల వ్యవధిలోనే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ భూతాన్ని తరిమేశమన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
Next Story






