- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైఎస్ షర్మిల పార్టీ జెండా ఇదే..
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి చెందిన జెండా సిద్ధమైంది. 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలిరంగుతో కూడిన జెండా వైఎస్ షర్మిల సిద్ధం చేయించింది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో తన తండ్రి వైఎస్సార్ చిత్రం ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, షర్మిల అన్న జగన్ పార్టీ వైఎస్సార్ సీపీకి చెందిన జెండాలోని వైఎస్సార్ ఫొటో, షర్మిల పార్టీకి చెందిన జెండాలోని […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి చెందిన జెండా సిద్ధమైంది. 80 శాతం పాలపిట్ట రంగు, 20 శాతం నీలిరంగుతో కూడిన జెండా వైఎస్ షర్మిల సిద్ధం చేయించింది. జెండా మధ్యలో తెలంగాణ భౌతిక స్వరూపం, అందులో తన తండ్రి వైఎస్సార్ చిత్రం ఉండేలా ఆమె జాగ్రత్తలు తీసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి, షర్మిల అన్న జగన్ పార్టీ వైఎస్సార్ సీపీకి చెందిన జెండాలోని వైఎస్సార్ ఫొటో, షర్మిల పార్టీకి చెందిన జెండాలోని వైఎస్సార్ ఫొటో దాదాపు ఒకేలా ఉండటం గమనార్హం. తెలంగాణలో దసరా అతిపెద్ద పండుగ. ఆ రోజు పాలపిట్టను చూడటం ప్రజలు ఎంతో సెంటిమెంట్‌గా భావిస్తారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట శుభాలు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే షర్మిల పాలపిట్ట రంగుకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story






