- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిండు గర్భిణికి కరోనా
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: ఓ నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే నెలలు నిండడంతో డెలివరీ కోసం గర్భిణినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.</p>

X
దిశ, కరీంనగర్: ఓ నిండు గర్భిణికి కరోనా సోకింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్ చేశారు అధికారులు. అయితే నెలలు నిండడంతో డెలివరీ కోసం గర్భిణినీ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన చికిత్స అందించాలని మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్ కోరారు. ఈ ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది.
Next Story






