'కరోనా' : ప్రకాశ్ రాజ్ సూచన

by Shyam |

<p>కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే చాలా దేశాలను వణికిస్తున్న కోవిడ్ &#8211; 19 .. అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుందనే చెప్తున్నారు వైద్యరంగ నిపుణులు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్, ట్రీట్‌మెంట్ కనిపెట్టలేకపోయారు కూడా. అయితే కరోనా దరిచేరకుండా నివారణ చర్యలకు పూనుకుంది ప్రపంచం. ఈ క్రమంలోనే బీజింగ్ మిలిటరీ హాస్పిటల్ సీఈఓ ప్రొఫెసర్ చేన్ హోరిన్ పలు సూచనలు చేశారు. కరోనా బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఒక కప్పు గోరు వెచ్చని [&hellip;]</p>

కరోనా : ప్రకాశ్ రాజ్ సూచన
X

కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇప్పటికే చాలా దేశాలను వణికిస్తున్న కోవిడ్ – 19 .. అన్ని దేశాలకు వ్యాప్తి చెందుతుందనే చెప్తున్నారు వైద్యరంగ నిపుణులు. ఇప్పటి వరకు కరోనాకు వ్యాక్సిన్, ట్రీట్‌మెంట్ కనిపెట్టలేకపోయారు కూడా. అయితే కరోనా దరిచేరకుండా నివారణ చర్యలకు పూనుకుంది ప్రపంచం. ఈ క్రమంలోనే బీజింగ్ మిలిటరీ హాస్పిటల్ సీఈఓ ప్రొఫెసర్ చేన్ హోరిన్ పలు సూచనలు చేశారు. కరోనా బారిన పడకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు. ఒక కప్పు గోరు వెచ్చని నీరు, నిమ్మకాయ ముక్కలు మీ ప్రాణాలను కాపాడతాయని చెప్పారు.

అయితే భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో నటుడు ప్రకాశ్ రాజ్ ఓ పోస్ట్ పెట్టాడు. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ రసం కలిపి తాగాలని .. ఇది కరోనా నుంచి మిమ్మల్ని రక్షిస్తుందని తెలిపాడు. మీకు తెలిసిన వారికి కూడా ఈ మెస్సేజ్ పంపాలని సూచించాడు.

Tags: Corona Virus, Prakash Raj, prevent Coronavirus

Next Story