- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీలకు ప్రగ్యా సింగ్ ఠాకూర్ యోగా పాఠాలు
by Shamantha N |
<p>న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తోటి ఎంపీలందరికీ యోగా పాఠాలు చెప్పనున్నారు. పార్లమెంటు సెక్రటేరియట్ నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆన్‌లైన్‌లో లెక్చర్ ఇవ్వబోతున్నట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 21న మధ్యాహ్నం 12 గంటలకు ‘యోగ: ఎ వే ఆఫ్ లైఫ్’పై ప్రసంగించనున్నట్టు తెలిపింది. యోగా ఇన్‌స్ట్రక్టర్ అమీ దేశాయ్ ఫస్ట్ సెషన్ ప్రారంభిస్తారని వివరించింది. యోగా ప్రాక్టికల్ సెషన్స్, లెక్చర్‌ల గురించి […]</p>

X
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ తోటి ఎంపీలందరికీ యోగా పాఠాలు చెప్పనున్నారు. పార్లమెంటు సెక్రటేరియట్ నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొని ఆన్‌లైన్‌లో లెక్చర్ ఇవ్వబోతున్నట్టు ఓ అధికారిక ప్రకటన వెల్లడించింది. 21న మధ్యాహ్నం 12 గంటలకు ‘యోగ: ఎ వే ఆఫ్ లైఫ్’పై ప్రసంగించనున్నట్టు తెలిపింది. యోగా ఇన్‌స్ట్రక్టర్ అమీ దేశాయ్ ఫస్ట్ సెషన్ ప్రారంభిస్తారని వివరించింది. యోగా ప్రాక్టికల్ సెషన్స్, లెక్చర్‌ల గురించి ఎంపీలకు ఓ బులెటిన్‌లో లోక్‌సభ సెక్రటేరియట్ తెలిపింది.
Next Story






