- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా
by Shamantha N |
<p>భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా మారడంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేది తర్వాతే పరీక్ష షేడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని యూజీసీ సర్క్యులర్ ఆదేశించింది. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని, ప్రతీ వర్సిటీ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. tag: U.G.C orders, Postponement, Universities, […]</p>

X
భారతదేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా మారడంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే అన్ని యూనివర్సిటీల పరీక్షల షెడ్యూల్ వాయిదా వేసుకోవాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31వ తేది తర్వాతే పరీక్ష షేడ్యూల్‌పై నిర్ణయం తీసుకోవాలని యూజీసీ సర్క్యులర్ ఆదేశించింది. ఈ విషయాన్ని విద్యార్థులకు తెలియజేయాలని, ప్రతీ వర్సిటీ విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ నెంబర్ను ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది.
tag: U.G.C orders, Postponement, Universities, Exam Schedule
Next Story






