- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
<p>దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్లకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నామని, 22నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓయూ పరీక్షల విభాగం తెలిపింది.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఓయూ పరిధిలో రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. డిగ్రీ, పీజీ సెమిస్టర్లకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఓయూ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న కారణంగా పరీక్షలను వాయిదా వేస్తున్నామని, 22నుంచి షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామని ఓయూ పరీక్షల విభాగం తెలిపింది.
Next Story






