- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బావకు కరోనా పాజిటివ్.. ఐసోలేషన్‌కు ఎమ్మెల్యే
by Vemula.Srinu Prasad |
<p>గుంటూరు జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి (వ్యాపారి) జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడికి వరుసకు బావ అవుతాడు. దీంతో ఎమ్మెల్యేను కూడా అధికారులు ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆయనతో పాటు విందులో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు. అయితే ఎమ్మెల్యేకు కూడా వైరస్ లక్షణాలు సోకే ప్రమాదం ఉందన్న అనుమానంతో […]</p>
గుంటూరు జిల్లాలో కరోనా తొలి పాజిటివ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి (వ్యాపారి) జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడికి వరుసకు బావ అవుతాడు. దీంతో ఎమ్మెల్యేను కూడా అధికారులు ఐసోలేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన ఆ వ్యాపారికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే, ఆయనతో పాటు విందులో ఎమ్మెల్యే కూడా పాల్గొన్నాడు. అయితే ఎమ్మెల్యేకు కూడా వైరస్ లక్షణాలు సోకే ప్రమాదం ఉందన్న అనుమానంతో ఐసోలేషన్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుంటూరులోని కాటూరి వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు ఆయనకు తరలించారు. కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్‌లో ఉంచి పరీక్షలు నిర్వహించనున్నారు.
Next Story






