షర్ట్ బటన్ విప్పిన బుట్టబొమ్మ.. అబ్బాయిల కోసమేనా అంటున్న నెటిజన్స్

by  |
షర్ట్ బటన్ విప్పిన బుట్టబొమ్మ.. అబ్బాయిల కోసమేనా అంటున్న నెటిజన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా కొనసాగుతుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. వరుస సినిమాలతో స్టార్ హీరోల సరసన నటిస్తూ, టాప్ హీరోయిన్ లిస్ట్ లోకి చేరిపోయింది.’ రాధే శ్యామ్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘ఆచార్య’ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్ మూవీస్ లోను అమ్మడు హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే పూజా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఆమె ఇంట్లోనే చికిత్స తీసుకుంటుంది. ఇక ఎప్పటికప్పుడు సినిమాల్లోనే కాకూండా సోషల్ మీడియాలో కూడా అమ్మడు కుర్రకారును హీట్ ఎక్కిస్తూనే ఉంటుంది. హాట్ ఫోటోషూట్లతో అబ్బాయిలకు నిద్రపట్టకుండా చేస్తోంది.

తాజాగా పూజా ఒక షర్ట్ లెస్ ఫోటోను తన ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. బ్లూ డెనిమ్ షార్ట్ పై బ్లాక్ ఓవర్ సైజ్డ్ జాకెట్ వేసుకొని నాభి అందాలతో పాటు టైట్ థైస్ ని ఎరగా వేసి వయ్యారంగా ఫోజు ఇచ్చింది. ఇక ఇంతటి హాట్ ఫోటో చూసాకా కుర్రకారు ఆగుతారా? హాట్ హాట్ కామెంట్స్తో అమ్మడి అందాలను పోగేడుస్తున్నారు. సమ్మర్ కదా నో బ్రా అని ఒక నెటిజన్ అంటే… ఈ ఫోటో సమ్మర్ కోసం కాదు కేవలం అబ్బాయిల కోసం మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.



Next Story

Most Viewed