- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో ఐశ్వర్య రాయ్ షూటింగ్
by Shyam |
<p>దిశ, సినిమా: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, కార్తీ, మోహన్ బాబు నటిస్తుండగా.. రీసెంట్‌గా పుదుచ్చేరిలో షెడ్యూల్ పూర్తి అయింది. ఐశ్వర్య రాయ్‌తో సహా మెయిన్ కాస్ట్ అందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొనగా.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో ఐశ్వర్య రాయ్‌పై కీలక సన్నివేశాలు, […]</p>

X
దిశ, సినిమా: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’. రెండు భాగాలుగా వస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో విక్రమ్, జయం రవి, త్రిష, ఐశ్వర్యా రాయ్, కార్తీ, మోహన్ బాబు నటిస్తుండగా.. రీసెంట్‌గా పుదుచ్చేరిలో షెడ్యూల్ పూర్తి అయింది. ఐశ్వర్య రాయ్‌తో సహా మెయిన్ కాస్ట్ అందరూ ఈ షెడ్యూల్‌లో పాల్గొనగా.. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో లాస్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని టాక్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న మూవీలో ఐశ్వర్య రాయ్‌పై కీలక సన్నివేశాలు, పాట చిత్రీకరిస్తారని టాక్. దీంతో మూవీ మొదటిభాగం పూర్తి కానుండగా.. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Next Story






