AP Politics: పిఠాపురంలో నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..

by Disha Web Desk 3 |
AP Politics: పిఠాపురంలో నామినేషన్ వెనక్కి తీసుకోనున్న వంగా గీత..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. నువ్వానేనా అంటు పోటీపోటీగా ఎన్నికల పోరుకు సిద్దమైన వైసీసీ నేతలు, ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నారు. వేసిన నామినేషన్‌ని వెనక్కి తీసుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా వంగా గీత ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆమె నామినేషన్ కూడ వేశారు. అయుతే ప్రస్తుతం ఆమె నామినేషన్‌ వేక్కి తీసుకోనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిదే. కాగా పిఠాపురంలో కళ్యాణ్ గారికి లభిస్తున్న ఆశేష స్పందన లబిస్తోంది. దీనితో రానున్న ఎన్నికల్లో తాను ఓడిపోతానేమో అనే భయంతో, అలానే వైసీపీలో చోటుచేసుకున్న అంతర్గత కలహాల కారణంగా అభ్యర్థి వంగ గీత నామినేషన్ వెనక్కి తీసుకోనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed