- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం.. మెగా ఫ్యామిలీ సంభాషణలను కూడా రికార్డ్ చేశారా..?
by Sujitha Rachapalli |
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని.. మెగా ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయిందనే వార్తలు వస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్‌లో ఉంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని.. మెగా ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అయిందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మెగా కాంపౌండ్‌లోని ఓ హీరోయిన్ విడాకులకు కారణం ఇదేననే టాపిక్ ట్రెండ్ అవుతోంది. గొప్పగా డెస్టినేషన్ మ్యారేజ్ చేసినా.. రెండేళ్లు తిరగకుండానే భర్తతో విడిపోయిందని.. మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయిందని.. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ పాపమేననే చర్చ జరుగుతోంది. పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే మెగా అభిమానులు మాత్రం ఇలాంటి వ్యవహారాల్లోకి మెగా ఫ్యామిలీని లాగొద్దని హెచ్చరిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా ఇలాంటి రూమర్స్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు.
Next Story






