- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్‌ను కారులో తెప్పించుకున్నవ్ కద కేటీఆర్.. నీ ఎమ్మెల్యేనే తీసుకొచ్చాడు మరిచిపోయావా..
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖులు, సినీ తారలు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి బీఆర్ఎస్ ఏం చేద్దామనుకుందని మండిపడుతున్నారు ఇతర పార్టీల నేతలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన

దిశ, వెబ్‌డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు సృష్టిస్తోంది. ప్రముఖులు, సినీ తారలు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేసి బీఆర్ఎస్ ఏం చేద్దామనుకుందని మండిపడుతున్నారు ఇతర పార్టీల నేతలు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేసిన ఓల్డ్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతున్న కేటీఆర్.. మంత్రి హోదాలో ఉన్నప్పుడు.. నువ్వు పార్క్ హయత్ హోటల్‌లో ఏం చేశావో గుర్తులేదా అని ప్రశ్నించాడు. హీరోయిన్‌కు ఇష్టం లేకపోయినా లొంగదీసుకోలేదా? ఆమె నెలరోజులకే మా దగ్గరకు వచ్చి నీ కథంతా చెప్పిందన్నాడు. భయపెట్టి, బలవంతం చేసి లొంగదీసుకుని.. కారులో తెప్పించుకోలేదా అని అడిగాడు.
అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చిన హీరోయిన్‌ను కారులో పార్క్ హయత్ హోటల్‌కు తీసుకురాలేదా? అక్కడి నుంచే ఆమెను మళ్లీ షూటింగ్‌కు పంపలేదా? 2018, 2021లో ఏ హీరోయిన్‌ను తీసుకుని ఎక్కడికి వెళ్లావో డేట్లతో సహా పూర్తి చరిత్ర మా దగ్గర ఉందన్నాడు గజ్జెల కాంతం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. బ్లాక్ మెయిల్ చేసి ఏ హీరోయిన్‌ను, ఏ అమ్మాయిని వదల్లేదని ఫైర్ అయ్యాడు. రాష్ట్రాన్ని మొత్తం దోచుకోవడమే కాకుండా తమాషాలు చేస్తున్నాడని.. ఇది నిజం కాదని బయటకు వచ్చి చెప్పమని సవాల్ విసిరాడు.






