- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాగభూషణం కిడ్నాప్ మిస్టరీ వీడింది…
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం కిడ్నాప్ మిస్టరీ పోలీసులు ఛేదించారు. వ్యాపారిని ఎత్తుకెళుతున్న కార్ ను దొంగలమర్రి దగ్గర ఆపకపోవడంతో పోలీసులు వెంబడించారు. కొడింగ్యాల దగ్గర కార్ ని పట్టుకుని ముగ్గురు దుండగులని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పోలీసులు నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో మొక్కజొన్నల వ్యాపారి నాగభూషణం కిడ్నాప్ మిస్టరీ పోలీసులు ఛేదించారు. వ్యాపారిని ఎత్తుకెళుతున్న కార్ ను దొంగలమర్రి దగ్గర ఆపకపోవడంతో పోలీసులు వెంబడించారు. కొడింగ్యాల దగ్గర కార్ ని పట్టుకుని ముగ్గురు దుండగులని అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి పోలీసులు నిజాలు రాబట్టే పనిలో ఉన్నారు.
Next Story






