- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టులపై పోలీసుల నిఘా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: మావోయిస్టు కార్యకలాపాలు, సానుభూతిపరుల కదిలికలపై పోలీసులు నిఘా పెంచారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టులో మావోయిస్టు సానుభూతిపరుడు నాగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, మెడికల్ మెటిరీయల్ స్వాధీనం చేసుకున్నారు. నాగన్న ఇచ్చిన సమాచారంతో మరో 53 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన మావోయిస్ట్ నేతలు ఆర్కే, గాజర్ల రవితో పాటు మరికొందరిన అరెస్ట్ చేసే అవకాశం ఉంది.</p>

X
దిశ, వెబ్డెస్క్: మావోయిస్టు కార్యకలాపాలు, సానుభూతిపరుల కదిలికలపై పోలీసులు నిఘా పెంచారు. విశాఖ జిల్లా ముంచంగిపుట్టులో మావోయిస్టు సానుభూతిపరుడు నాగన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి విప్లవ సాహిత్యం, మెడికల్ మెటిరీయల్ స్వాధీనం చేసుకున్నారు. నాగన్న ఇచ్చిన సమాచారంతో మరో 53 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన మావోయిస్ట్ నేతలు ఆర్కే, గాజర్ల రవితో పాటు మరికొందరిన అరెస్ట్ చేసే అవకాశం ఉంది.
Next Story






