- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో ఎర్రచందనం పట్టివేత
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం పట్టుబడింది. ఏపీ-తమిళనాడు సరిహద్దులోని ఎలాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు రూ.30 లక్షలు విలువ చేసే 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన వెంకయ్య, రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో ఎర్రచందనం పట్టుబడింది. ఏపీ-తమిళనాడు సరిహద్దులోని ఎలాపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. సుమారు రూ.30 లక్షలు విలువ చేసే 20 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం తరలిస్తున్న చిత్తూరు జిల్లాకు చెందిన వెంకయ్య, రవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Next Story






