- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటు సారా స్వాధీనం చేసుకున్న పోలీసులు
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారం గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ తరుణంలోనే ఓ బైక్‌లో నాటు సారాతో తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఏడున్నర లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. tag: natusara, police seized, Dubbak, siddipet</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని పోతారం గ్రామ శివారులో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ తరుణంలోనే ఓ బైక్‌లో నాటు సారాతో తిరుగుతున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి ఏడున్నర లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ హరికృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
tag: natusara, police seized, Dubbak, siddipet
Next Story






