- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ ప్రాజెక్టులో దూకడానికి వెళ్లిన మహిళ.. అంతలో పోలీసులు ఏం చేశారంటే ?
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి అత్మహత్యయత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన మహిళను పోలీసులు కాపాడారు. ఆమె జీడిమెట్ల సుభాష్ నగర్‌కు చెందిన దుర్గోరి వినోద ( 26) గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిజాం సాగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజాంసాగర్ ప్రాజెక్టులో దూకి అత్మహత్యయత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిజాంసాగర్ ప్రాజెక్టుకు వచ్చిన మహిళను పోలీసులు కాపాడారు. ఆమె జీడిమెట్ల సుభాష్ నగర్‌కు చెందిన దుర్గోరి వినోద ( 26) గా గుర్తించారు. ఈ మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నిజాం సాగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు ఎస్ఐ హమేద్ తెలిపారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అఘాయిత్యానికి యత్నించినట్లు తెలిసింది.
Next Story






