- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాటుసారా స్థావరాలపై పోలీసుల ఉక్కుపాదం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, అమరావతి: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పీఆర్సీ తండాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఇబి అధికారులు దాడి చేశారు. అప్పుడే కాచడానికి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటు సారా బట్టిలను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ముందు బాబుల కన్ను నాటు సారాపై పడింది. సారా కొనుగోలు పెరుగుతుండటంతో స్థావరాలు కూడా […]</p>

X
దిశ, అమరావతి: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం పీఆర్సీ తండాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఇబి అధికారులు దాడి చేశారు. అప్పుడే కాచడానికి సిద్ధంగా ఉంచిన 700 లీటర్ల బెల్లం ఊట, 20 లీటర్ల నాటు సారా బట్టిలను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. అయితే ప్రభుత్వం మద్యం ధరలు విపరీతంగా పెంచడంతో ముందు బాబుల కన్ను నాటు సారాపై పడింది. సారా కొనుగోలు పెరుగుతుండటంతో స్థావరాలు కూడా గుట్టలు గుట్టలుగా ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు నాటు సారా నిర్వాహకులపై ఉక్కు పాదం మోపుతున్నారు.
Next Story






