ఆ ఘాట్ రోడ్డుపై రాకపోకలకు క్లియరెన్స్

1

దిశ, వెబ్‌డెస్క్: ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డుపై భక్తుల రాకపోకలను పోలీసులు పునరుద్ధరించారు. శనివారం నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులోని క్యూలైన్ల మార్గం ద్వారానే భక్తులను అనుమతించాలని నిర్ణయించారు. అలాగే కొండ చరియలు పడే చోట ఆలయ అధికారులు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేశారు.