- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంద్రాగస్టు ముందు భారీ కుట్ర??
<p>దిశ, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణలో భాగంగా దేశంలో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టింది రక్షణశాఖ. ఈ నేపథ్యంలో అస్సోంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో గురువారం వాటిని దాచిన చోటుకు పోలీసులు చేరుకున్నారు. భూమిలో పాతిపెట్టిన ఏకే-47, ఏకే-56, ఎం-16 తుపాకులు, పిస్టల్స్, గ్రెనేడ్లు, డిటొనేటర్ క్యాప్స్, తూటాలతోపాటు 20 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం ముందు ఇవి దొరకడంతో రక్షణ శాఖలో కలవరం మొదలైంది. వేడుకలను నాశనం చేయడానికి చూస్తున్న […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: స్వాతంత్య్ర వేడుకల నిర్వహణలో భాగంగా దేశంలో కట్టుదిట్టమైన భద్రతాచర్యలు చేపట్టింది రక్షణశాఖ. ఈ నేపథ్యంలో అస్సోంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. ఇంటెలిజెన్స్ సమాచారంతో గురువారం వాటిని దాచిన చోటుకు పోలీసులు చేరుకున్నారు.
భూమిలో పాతిపెట్టిన ఏకే-47, ఏకే-56, ఎం-16 తుపాకులు, పిస్టల్స్, గ్రెనేడ్లు, డిటొనేటర్ క్యాప్స్, తూటాలతోపాటు 20 కేజీల పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం ముందు ఇవి దొరకడంతో రక్షణ శాఖలో కలవరం మొదలైంది. వేడుకలను నాశనం చేయడానికి చూస్తున్న మూకల పనిగా భావిస్తోన్న పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు.
Next Story






