- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తాడు సాయంతో వ్యక్తిని కాపాడిన కానిస్టేబుల్
<p>దిశ, వెబ్ డెస్క్: ఓ రక్షర భటుడు ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని అంగరకు చెందిన రమేశ్ అనే వ్యక్తి బైక్ పై రావులపాలెం వెళ్తూ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకుని తాడు సాయంతో అతడిని కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఓ రక్షర భటుడు ప్రాణాలకు తెగించి మరీ ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ లోని అంగరకు చెందిన రమేశ్ అనే వ్యక్తి బైక్ పై రావులపాలెం వెళ్తూ ప్రమాదవశాత్తు గోదావరిలో పడిపోయాడు. ఇది గమనించిన ఓ కానిస్టేబుల్ వెంటనే అక్కడికి చేరుకుని తాడు సాయంతో అతడిని కాపాడాడు. దీంతో ఆ కానిస్టేబుల్ ను అందరూ ప్రశంసిస్తున్నారు.
Next Story






