- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుట్కా ప్యాకెట్లు పట్టివేత
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్‌లో రూ. 50వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం… ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోల్ సేల్ షాపులో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దేవీ హోల్‌సేల్ కిరాణంపై దాడులు నిర్వహించారు. దాదాపు రూ.50వేలు విలువ చేసే గుట్కా […]</p>

X
దిశ ప్రతినిధి,నిజామాబాద్: నిజామాబాద్‌లో రూ. 50వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ షాకీర్ ఆలీ తెలిపిన వివరాల ప్రకారం… ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో హోల్ సేల్ షాపులో గుట్కా ప్యాకెట్లు నిల్వ ఉన్నట్టు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో పోలీస్ కమిషనర్ అరవింద్ బాబు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు దేవీ హోల్‌సేల్ కిరాణంపై దాడులు నిర్వహించారు. దాదాపు రూ.50వేలు విలువ చేసే గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిరాణా షాప్ యజమాని శివానంధ్ పై కేసు నమోదు చేసి ఒకటవ టౌన్ పోలీసులకు అప్పగించారు.
Next Story






