- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోపిడీకి పాల్పడిన గ్యాంగ్ అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో వ్యాపారిపై దాడి చేసి నగదు బ్యాక్ లాక్కెళ్లిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 4న కోఠిలో రాత్రి 9గంటలకు ఓ ఫార్మసీ యజమాని షాపును మూసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో పుత్లిబౌలి అమృతబార్ దగ్గర పక్కా ప్లాన్‌తో దాడి చేసిన దుండగులు నగదు బ్యాగ్‌ను లాక్కెళ్లారు. ఈ దాడిలో షాపు యజమానికి తీవ్రగాయాలు […]</p>

X
దిశ, క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ నగరంలో వ్యాపారిపై దాడి చేసి నగదు బ్యాక్ లాక్కెళ్లిన దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను సీపీ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 4న కోఠిలో రాత్రి 9గంటలకు ఓ ఫార్మసీ యజమాని షాపును మూసి బైక్‌పై ఇంటికి వెళ్తున్న సమయంలో పుత్లిబౌలి అమృతబార్ దగ్గర పక్కా ప్లాన్‌తో దాడి చేసిన దుండగులు నగదు బ్యాగ్‌ను లాక్కెళ్లారు. ఈ దాడిలో షాపు యజమానికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చేరాడు. బ్యాగులో రూ.3.30లక్షలు ఉన్నట్టు అప్జల్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేసి రూ.2.60లక్షల నగదు, రెండు బైక్‌లు, రెండు కత్తులు, 6 సెల్‌ఫోన్లు, స్క్రూ డ్రైవర్ స్వాధీనం చేసుకున్నారు.
Next Story






