- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కర్నూలు కోవిడ్ ఆసుపత్రిలో ప్లాస్మా చికిత్స
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కోరారు. కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైందన్నారు. ప్లాస్మా స్వీకరించిన కరోనా బాధితుడు సతీష్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడటంతో శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్లాస్మా థెరపీని ఐదుగురికి అందించగా.. నలుగురు కోలుకున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కోరారు. కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైందన్నారు. ప్లాస్మా స్వీకరించిన కరోనా బాధితుడు సతీష్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడటంతో శనివారం డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులకి మెరుగైన చికిత్స అందిస్తున్నామని అన్నారు. ప్లాస్మా థెరపీని ఐదుగురికి అందించగా.. నలుగురు కోలుకున్నట్లు తెలిపారు.
Next Story






