- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎర్ర కొమురయ్య( 55), సతీష్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. మార్గం మధ్యలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అతన్ని […]</p>
దిశ, వరంగల్: ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం జీడిగడ్డ తండా గ్రామ శివారులో సోమవారం చోటుచేసుకుంది. సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ఎర్ర కొమురయ్య( 55), సతీష్ ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లారు. మార్గం మధ్యలో వాహనం అదుపు తప్పి కిందపడటంతో కొమురయ్య అక్కడికక్కడే మృతి చెందగా, సతీష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు అతన్ని 108లో ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
tags : bike slip down, person died, warangal rural
Next Story






