- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాహారం తిని ఆరు నెమళ్లు మృతి
by Chintha Aamani |
<p>దిశ, ఆదిలాబాద్: విషాహారం తిని ఆరు నెమళ్లు మృత్యువాత పడిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖానాపూర్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పంటచేలకు వేసిన మందు తిని నెమెళ్లు మృతిచెంది ఉండొచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. వాటికి పంచనామా నిర్వహించి, అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలిపారు. tags: peacock,death,Khanapur range,crops,poison</p>

X
దిశ, ఆదిలాబాద్: విషాహారం తిని ఆరు నెమళ్లు మృత్యువాత పడిన ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజ్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఖానాపూర్ సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో పంటచేలకు వేసిన మందు తిని నెమెళ్లు మృతిచెంది ఉండొచ్చని అటవీ అధికారులు చెబుతున్నారు. వాటికి పంచనామా నిర్వహించి, అంత్యక్రియలు పూర్తి చేసినట్టు తెలిపారు.
tags: peacock,death,Khanapur range,crops,poison
Next Story






