- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ – క్రిష్ సినిమా పేరు రిజిస్టర్డ్.. ఏంటో తెలుసా?
by Shyam |
<p>దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ ఫస్ట్ పీరియాడికల్ మూవీగా వస్తున్న చిత్రం గురించి హైదరాబాద్‌లో స్పెషల్ సెట్స్ కూడా డిజైన్ చేయగా.. మొఘలాయిల కాలం నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా, సినిమాకు ‘విరూపాక్ష’, ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇక అభిమానులు ఈ టైటిల్స్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా డిజైన్ […]</p>

X
దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రిష్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ ఫస్ట్ పీరియాడికల్ మూవీగా వస్తున్న చిత్రం గురించి హైదరాబాద్‌లో స్పెషల్ సెట్స్ కూడా డిజైన్ చేయగా.. మొఘలాయిల కాలం నేపథ్యంలో సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా, సినిమాకు ‘విరూపాక్ష’, ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఇక అభిమానులు ఈ టైటిల్స్‌తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా డిజైన్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా లేటెస్ట్‌గా ఫిలిం చాంబర్‌లో ‘హరిహర మహాదేవ’ రిజిస్టర్ అయినట్టు తెలుస్తుండగా.. ఈ టైటిల్ పవన్ – క్రిష్ సినిమాకు సంబంధించినదే అని టాక్. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తుండగా మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.
Next Story






