- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హుజురాబాద్‌లో పంచాయతీ కార్మికుల గర్జన.. కేసీఆర్‌కు డెడ్‌లైన్..
by Shyam |
<p>దిశ, బోధన్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ బోధన్ మండలంలోని 38 గ్రామ పంచాయతీల కార్మికులు చలో హుజురాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గానికి సీఐటీయూ నాయకులతో కలిసి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు పీఆర్‌సీతో కలిపి వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, సీఐటీయూ నాయకులు, తదితరులు […]</p>

X
దిశ, బోధన్ : తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణిని నిరసిస్తూ బోధన్ మండలంలోని 38 గ్రామ పంచాయతీల కార్మికులు చలో హుజురాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గానికి సీఐటీయూ నాయకులతో కలిసి చేరుకున్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు ఏశాల గంగాధర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పంచాయతీ కార్మికులకు పీఆర్‌సీతో కలిపి వేతనాలను చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు, సీఐటీయూ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Next Story






