- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Breaking: బెజవాడ పోలీస్ కమిషనర్‌గా పాల రాజు

X
దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు కొత్త బాస్‌గా పాల రాజు నియమితులయ్యారు. ప్రస్తుత సీపీ బత్తిన శ్రీనివాసులు పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం పాల రాజుకు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో టెక్నికల్ వింగ్ చీఫ్‌గా పాల రాజు విధులు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం బెజవాడ సీపీగా పాల రాజు బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో విజయవాడలో డీసీపీగా ఆయన విధులు నిర్వహించారు. కాగా, నేరాలకు అడ్డాగా మారిన బెజవాడలో క్రైమ్ రేట్ తగ్గేలా పనిచేయాలని రాజును పలువురు కోరుతున్నారు.
Next Story