వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2020-11-15 10:42:44  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం రాత్రి మహాలక్ష్మీ అలంకారంలో గజవాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో గజవాహన సేవ నిర్వహించారు. ఈ వాహన సేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్‌ స్వామి, టీటీడీ ఈవో జవహార్‌రెడ్డి పాల్గొన్నారు.</p>

వైభవంగా తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు ఆదివారం రాత్రి మహాలక్ష్మీ అలంకారంలో గజవాహనంపై అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఆలయం వద్ద గల వాహన మండపంలో గజవాహన సేవ నిర్వహించారు. ఈ వాహన సేవలో పెదజీయర్ స్వామి, చినజీయర్‌ స్వామి, టీటీడీ ఈవో జవహార్‌రెడ్డి పాల్గొన్నారు.

Next Story