- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తమిళ, హిందీ సినిమాలు ఇవే!
భాషతో సంబందం లేకుండా కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి.

X
దిశ,వెబ్ డెస్క్: భాషతో సంబందం లేకుండా కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించడానికి కొత్త సినిమాలు వచ్చేసాయి. అవేంటంటే..
ఓటీటీ
'ఒన్స్ అఫోన్ ఏ క్రైమ్' సెప్టెంబర్ 14 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మూవీ' సెప్టెంబర్ 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'ఎల్ కాండే సినిమా (ఇంగ్లీష్)' మూవీ సెప్టెంబర్ 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
'నదికళిల్ సుందరి యమునా' మూవీ సెప్టెంబర్ 15 న థియేటర్లో విడుదల కానుంది.
'మార్క్ ఆంటోనీ' మూవీ సెప్టెంబర్ 15 న థియేటర్లో విడుదల కానుంది.
'ఆదిత్యం' మూవీ సెప్టెంబర్ 15 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






