ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే తమిళ, ఇంగ్లిష్ సినిమాలు ఇవే

by Phanindra |

ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీలో విడులవుతూనే ఉంటాయి

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే తమిళ,  ఇంగ్లిష్ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకులను అలరించనున్న తమిళ, ఇంగ్లిష్ సినిమాలు ఇవే.

థియేటర్

'వీరమాదేవి' నేడు థియేటర్లో విడుదల కానుంది.

'సత్యనాథన్ వాయిస్' నేడు థియేటర్లో విడుదల కానుంది.

'LGM - Let's Get Married' నేడు థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'వన్ ఫ్రైడే నైట్' నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'Good Omens Season 2' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ది టైలర్ సీజన్ 2' నేడు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'పర్ఫెక్ట్ స్టోరీ' నేడు నేడు ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story