- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
by Phanindra |
ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, OTT లో విడుదలవుతుంటాయి.

X
దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు థియేటర్, OTT లో విడుదలవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే హిందీ , తమిళ సినిమాలు ఇవే..
థియేటర్
'సర్ ప్రైజ్డ్ బై ఆక్స్‌ఫర్డ్ ' మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.
'ఓవర్ హౌల్' మూవీ సెప్టెంబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.
'ఫుక్రే 3' మూవీ సెప్టెంబర్ 28 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'కాసిల్వేనియా: నాక్టర్న్' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'కస్తులేవని: ఎక్పుతుర్నే' మూవీ సెప్టెంబర్ 28 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'తుమ్సే న హో పాయేగా' మూవీ సెప్టెంబర్ 29 న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'హోమ్ పాయెగా ఆన్ ట్యూన్స్' మూవీ సెప్టెంబర్ 29 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.
Next Story






