ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే హిందీ, ఇంగ్లిష్ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే హిందీ, ఇంగ్లిష్ సినిమాలు ఇవే!
X

దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు కొంత మంది ఓటీటీలో విడుదలయ్యే సినిమాలను చూస్తుంటారు. మరి కొందరు థియేటర్లో విడుదలయ్యే సినిమాలకు వెళ్తుంటారు. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించడానికి కొత్త సినిమాలు వచ్చేసాయి. అవేంటంటే..

థియేటర్

'కాసర్ గోల్డ్' సెప్టెంబర్ 15 న థియేటర్లో విడుదల కానుంది.

'ఎల్ కాండే సినిమా (ఇంగ్లీష్)' సెప్టెంబర్ 15 న థియేటర్లో విడుదల కానుంది.

'లాంగ్ లాంగ్ ప్లే స్ డిస్నీ' మూవీ సెప్టెంబర్ 15 న థియేటర్లో స్ట్రీమ్ కానుంది.

ఓటీటీ

'ఒన్స్ అఫోన్ ఏ క్రైమ్' సెప్టెంబర్ 14 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మూవీ' సెప్టెంబర్ 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'ఎల్ కాండే సినిమా (ఇంగ్లీష్)' మూవీ సెప్టెంబర్ 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story

Most Viewed