ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే

by Phanindra |   (  Updated:2023-07-11 07:03:42  IST  )

ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్, ఓటిటిలో విడులవుతుంటాయి.

ఈ వారం థియేటర్, ఓటిటిలో విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్, ఓటిటిలో విడులవుతుంటాయి. కరోనా తర్వాత నుంచి థియేటర్స్ తో పాటు ఓటిటిలో పలు వెబ్ సిరీస్ ల సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది.ఈ వారం విడుదలయ్యే కొత్త సినిమాలు ఇవే..

థియేటర్

'వా డీల్' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.

'ఎంత సత్యన్వేషణ పరీక్షకల్' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.

'మిషన్: ఇంపాజిబుల్ - డెడ్ రికనింగ్ - పార్ట్ వన్'' జూలై 14 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటిటీ

'జానకి జాన్' జూలై 11 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'మాయ బజార్' జూలై 14 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'కాజోల్ ది ట్రయల్ ప్యార్ కానూన్ ధోఖా హాట్స్' జూలై 14 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

Read More: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ యాంకర్ మృతి

Next Story
null