OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మలయాళ సినిమాలు ఇవే!

by Disha Web Desk 10 |
OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మలయాళ సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: కొత్త వారం మొదలైందంటే చాలు కొత్త సినిమాల అప్డేట్స్ ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అలరించడానికి ఈ వారం కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చాయి .ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మలయాళ సినిమాలు ఇవే.. అవేంటో ఇక్కడ చూద్దాం

ఓటీటీ

' XO, కిట్టీ ' ఇంగ్లీష్ సిరీస్ నేడు న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

' ఏజెంట్ ' తెలుగు సినిమా మే 19 న సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

'డెడ్ పిక్సెల్స్' తెలుగు సిరీస్ మే 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.

'పూక్కాలమ్' మలయాళ సినిమా మే 19 మే 19 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' బిచ్చగాడు 2' మూవీ నేడు మే 19 న థియోటర్లో విడుదల కానుంది.

' మిస్టర్ తారక్ ' మే 18 న థియోటర్లో విడుదల కానుంది.

Also Read: మగధీర మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?

Next Story