- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: జమ్మూలో రెండు రోజులు స్కూళ్లు బంద్
ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జమ్మూకశ్మీర్ లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న గ్రామాలపై మెరుపుదాడులకు పాల్పడుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: ఉగ్రవాద స్థావరాలపై చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ జమ్మూకశ్మీర్ లో బార్డర్‌కు దగ్గరగా ఉన్న గ్రామాలపై మెరుపుదాడులకు పాల్పడుతోంది.ఇప్పటికే పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో అమాయక భారత పౌరులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటూ జమ్మూకశ్మీర్‌లో స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కశ్మీర్ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పాటూ ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేయాలని ఆదేశించింది. విద్యార్థుల సేఫ్టీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
Next Story






