- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్ పై దాడికి సిద్దమవుతోన్న పాక్.. బలగాలకు ఆర్మీ చీఫ్ ఆదేశాలు
పాకిస్థాన్ ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఇండియాపై ప్రతీకార దాడులకు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రతీకార చర్యలకు పాల్పడేందుకు పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ బలగాలకు అనుమతి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్దిసేపట్లో ప్రధాని షెహబాజ్ ఫరీష్ కాసేపట్లో పాక్ ప్రజలను ఉద్దేశించి మీడియా సమావేశంలో ప్రసంగించనున్నారు. దీంతో ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధం జరగబోతుందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు యుద్దం వస్తే దానిని ఎలా ఎదుర్కోవాలని ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా త్రివిధ దళాలతో వరుస సమావేశాలు నిర్వహించి ఆదేశాలు జారీ చేసింది. హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోడీ తరచూ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అప్రమత్తం చేశారు. నేడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read More: పాక్ ఉగ్రవాదులకు చుక్కలు చూపించిన క్షిపణులు ఇవే!






