ఎయిర్ పోర్ట్‌లో బట్టలిప్పేసి న్యూడ్‌గా డ్యాన్స్ చేసిన మోడల్..

by  |
ఎయిర్ పోర్ట్‌లో బట్టలిప్పేసి న్యూడ్‌గా డ్యాన్స్ చేసిన మోడల్..
X

దిశ, సినిమా: ఇండోనేషియాకు చెందిన ఓ ప్రముఖ మోడల్ తాజాగా జావా ఎయిర్‌పోర్ట్‌లో బట్టలిప్పి రచ్చ చేసింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా తక్కువ సమయంలోనే లక్షల్లో వ్యూస్ రావడం విశేషం. ఇక అసలు విషయానికి వస్తే.. ఇండోనేషియా స్టార్ మోడల్ సిస్కీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌‌లోకి ప్రవేశించిన వెంటనే బట్టలు విప్పి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న ప్రయాణికులు వెంటనే సెక్యూరిటీకి సమాచారం ఇవ్వగా అరెస్ట్ చేశారు.

ఈ మేరకు బహిరంగ ప్రదేశాల్లో మహిళలు ప్రైవేట్ భాగాలను చూపించడం అనుచిత చర్యగా పేర్కొన్న భద్రతా సిబ్బంది.. ఈ మోడల్ ఓ పెద్ద పోర్న్ స్టార్ అని ప్రకటించారు. అంతేకాదు గతంలో కూడా పబ్లిక్ ప్లేసులో టాప్ లెస్‌గా, అండర్ వేర్ ధరించకుండానే స్కర్ట్ పైకి లేపి చూపించడం, ఒక పవిత్ర పర్వతంపై తాను సెక్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని వివరిస్తూ ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే తన అరెస్ట్‌పై స్పందించిన నటి.. ‘నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా పురుషులను ఆనందంగా ఉంచడం కోసమే ఇలా చేస్తాను’ అని చెప్పడం విశేషం. కాగా ఇండోనేషియా చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆమెకు 6 లేదా12 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Next Story