- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాన్‌కార్డుతో ఆధార్ లింక్ గడువు పెంపు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించేందుకు గడువును కేంద్రం మరోసారి పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ట్వీట్ చేసింది. కాగా, గతంలో పొడిగించిన గడువు జూన్ 30తో ముగిసింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాన్ కార్డుకు ఆధార్ అనుసంధానించేందుకు గడువును కేంద్రం మరోసారి పెంచింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ శాఖ ట్వీట్ చేసింది. కాగా, గతంలో పొడిగించిన గడువు జూన్ 30తో ముగిసింది.
Next Story






