- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వృద్ధుల పెద్ద మనసు.. పెన్షన్ డబ్బులు విరాళం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కోదాడలో ఆకుకూరల వ్యాపారం చేసుకునే 15మంది వృద్ధ మహిళలు తమ పెద్ద మనుసును చాటుకున్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా వారి వృద్ధాప్య పింఛన్లను జమ చేసి, మొత్తం రూ.52,500లను సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అందజేశారు. చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు సైతం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు. Tags: […]</p>

X
దిశ, నల్లగొండ: సూర్యాపేట జిల్లా కోదాడలో ఆకుకూరల వ్యాపారం చేసుకునే 15మంది వృద్ధ మహిళలు తమ పెద్ద మనుసును చాటుకున్నారు. కరోనాపై పోరులో తమవంతు సాయంగా వారి వృద్ధాప్య పింఛన్లను జమ చేసి, మొత్తం రూ.52,500లను సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఈ మొత్తాన్ని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌కు అందజేశారు. చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవారు సైతం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అభినందించారు.
Tags: Older woman, donates, pension, coronavirus, mla mallaiah, suryapet
Next Story






