- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టేషన్‌లో మహిళా అధికారితో పోలీసుల ‘నాగిని’ డ్యాన్స్.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్ డెస్క్ : పట్టపగలే పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీస్ అధికారి, తోటి పోలీసులు నాగిని డ్యాన్స్ చేశారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. విధి నిర్వహణలో ఉండి స్టేషన్‌లోనే ఇలా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఒడిషాలోని పానికొయిలిలో హోలీ, ధోలా పండగ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో మహిళా పోలీస్, మరో ముగ్గురు పోలీసులు కలర్స్ వేసుకుని నాగిని పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తుండగా ఓ పోలీస్.. […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పట్టపగలే పోలీస్ స్టేషన్‌లో మహిళా పోలీస్ అధికారి, తోటి పోలీసులు నాగిని డ్యాన్స్ చేశారు. మాస్ స్టెప్పులతో ఇరగదీశారు. విధి నిర్వహణలో ఉండి స్టేషన్‌లోనే ఇలా డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. ఒడిషాలోని పానికొయిలిలో హోలీ, ధోలా పండగ సందర్భంగా పోలీసు స్టేషన్‌లో మహిళా పోలీస్, మరో ముగ్గురు పోలీసులు కలర్స్ వేసుకుని నాగిని పాటకు డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ చేస్తుండగా ఓ పోలీస్.. మహిళా పోలీస్‌తో డ్యాన్స్ స్టెప్పులు వేయడం విశేషం.
Next Story






