- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో క్షుద్రపూజలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. కొండపేటలోని 150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ పాత ఇంటిని ఇటీవలే రవితేజ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ ఇంట్లో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడిన ముఠా ముగ్గులను చెరిపేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లా బనగానపల్లెలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. కొండపేటలోని 150 ఏళ్ల నాటి పురాతన ఇంట్లో కొందరు వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. ఆ పాత ఇంటిని ఇటీవలే రవితేజ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ఆ ఇంట్లో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు చేస్తుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో భయపడిన ముఠా ముగ్గులను చెరిపేసి ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Next Story






