NSUI నాయకుల అరెస్ట్

by Shyam |   (  Updated:2020-07-16 23:10:42  IST  )

<p>దిశ, కల్వకుర్తి: అమనగల్లు మండలంలో ఎన్ఎస్ యూఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి హాజరుకానున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా అమనగల్లుకు సంబంధించిన విద్యారంగ సమస్యలు పరిష్కరాం కాలేదని.. నేడు సబితా ఇంద్రారెడ్డి పర్యటనను అడ్డుకుంటామనడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.</p>

NSUI నాయకుల అరెస్ట్
X

దిశ, కల్వకుర్తి: అమనగల్లు మండలంలో ఎన్ఎస్ యూఐ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి రెడ్డి హాజరుకానున్నారు. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా అమనగల్లుకు సంబంధించిన విద్యారంగ సమస్యలు పరిష్కరాం కాలేదని.. నేడు సబితా ఇంద్రారెడ్డి పర్యటనను అడ్డుకుంటామనడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు.

Next Story