- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ అవకాశం మీ కోసమే…
by Shyam |
<p>దిశ, వరంగల్: తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు మొదటివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.</p>

X
దిశ, వరంగల్: తెలంగాణలో పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకు మొదటివిడత నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ కోసం కాళోజీ వర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 15, 16 తేదీల్లో పీజీ మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నది. పూర్తి వివరాలు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
Next Story






