- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్య మిషన్ కింద 1900 పోస్టులకు నోటిఫికేషన్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో 1900 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డాక్టర్లు, పారామెడికల్, నర్సులకు సంబంధించి అన్ని కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబరు 10లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హుల జాబితాను 17వ తేదీన విడుదల చేస్తారు. 19న నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో 1900 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డాక్టర్లు, పారామెడికల్, నర్సులకు సంబంధించి అన్ని కేటగిరీల్లో పోస్టులు భర్తీ చేయనున్నారు. అక్టోబరు 10లోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అర్హుల జాబితాను 17వ తేదీన విడుదల చేస్తారు. 19న నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ పోస్టులను ఆయా జిల్లాల కలెక్టర్లే భర్తీ చేసుకునేలా వీలు కల్పించారు.
Next Story






