- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ రమేష్‌కు నోటీసులు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసులో రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ కుమార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ పీఎస్‌లో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్- 160 కింద నోటీసులు జారీ చేశారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చెయ్యొద్దనే సుప్రీం కోర్టు ఆదేశాలున్నందున తాను ఆన్‌లైన్ ద్వారా విచారణకు సహకరిస్తానని రమేష్ బాబు తెలిపారు. అగ్ని ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యమే కారణమని కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటన కేసులో రమేష్ ఆస్పత్రి ఎండీ రమేష్ కుమార్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విజయవాడ పీఎస్‌లో విచారణకు రావాలని సీఆర్పీసీ సెక్షన్- 160 కింద నోటీసులు జారీ చేశారు. కస్టోడియల్ ఇంటరాగేషన్ చెయ్యొద్దనే సుప్రీం కోర్టు ఆదేశాలున్నందున తాను ఆన్‌లైన్ ద్వారా విచారణకు సహకరిస్తానని రమేష్ బాబు తెలిపారు. అగ్ని ప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోవడానికి స్వర్ణా ప్యాలెస్ యాజమాన్యమే కారణమని కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






