- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కల్నల్ సంతోష్ బాబును.. ఆదర్శంగా తీసుకోవాలి
by Shyam |
<p>దిశ, సూర్యపేట: సూర్యపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపకార్ధంగా ఈరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నార్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు సంతోష్ బాబు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనలోని పట్టుదల ధైర్యం క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అంతేకాకుండా పెద్దల పట్ల గౌరవం దేశభక్తి కలిగి ఉండాలని సూచించారు. దేశ వ్యాప్తంగా […]</p>

X
దిశ, సూర్యపేట: సూర్యపేట పట్టణంలో కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపకార్ధంగా ఈరోజు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నార్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. విద్యార్థులు సంతోష్ బాబు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆయనలోని పట్టుదల ధైర్యం క్రమశిక్షణను ఆదర్శంగా తీసుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని, అంతేకాకుండా పెద్దల పట్ల గౌరవం దేశభక్తి కలిగి ఉండాలని సూచించారు. దేశ వ్యాప్తంగా ఎందరికో సంతోష్ బాబు ఆదర్శంగా నిలిచాడన్నారు.
Next Story






