కారులో హీరోయిన్ బాడీ షేకింగ్‌.. అలా చేయాలని హాట్ బ్యూటీ చాలెంజ్

by  |
Nora Fatehi
X

దిశ, సినిమా: హాట్ బ్యూటీ నోరా ఫతేహి ‘కుసుకుసు’ చాలెంజ్ పేరుతో అద్భుతమైన వీడియోని షేర్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కారులో కూర్చుని చాలా సింపుల్‌గా మాస్ బీట్‌కు డ్యాన్స్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెడ్ లైట్ వెలుతురులో టోటల్ బ్లాక్ డ్రెస్ ధరించిన భామ.. తన బాడీ షేకింగ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది. ‘గాయ్స్.. మీ ప్రతిభను చూపిస్తూ నన్ను ట్యాగ్ చేయండి.

ఆటో, బైక్, చంద్రమండలం ఎక్కడైనా సరే కుసుకుసు చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేయండి’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఇప్పటికే 3.5 లక్షల మందికి పైగా వీక్షించిన ఈ వీడియోపై స్పందించిన ప్రముఖ యాక్టర్ నీల్ నితిన్ ముఖేష్.. ‘డ్యాన్స్ టెక్నికల్‌గా ఎంతో బాగా కుదిరింది. వాట్ ఏ.. ఫెంటాస్టిక్ ఎనర్జీ’ అని ప్రశంసించాడు. ‘సత్యమేవ జయతే 2’ మూవీలోని ఈ పాటకు తనిష్క్ బాగాచి సంగీతం అందించగా.. జరా ఖాన్, దేవ్ నేగీ ఆలపించారు.

https://www.instagram.com/reel/CWN2R6oArMx/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed